🎉తెలంగాణ ఇంటర్ ఫలితాలు 👇

📢 తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ డేట్ ఫిక్స్… ఏప్రిల్ 12న విడుదల!!

🎓 తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ & సెకండియర్ ఫలితాలు

📊 పరీక్షల వివరాలు:
🗓 పరీక్షలు: ఫిబ్రవరి 26 – మార్చి 18
👨‍🎓 హాజరైన విద్యార్థులు: 9.97 లక్షలు

📲 ఫలితాలు చెక్ చేయడానికి వెబ్‌సైట్లు కింది లింకులో యాడ్ చేస్తాము:

👉Link 2 : https://results.cgg.gov.in/

⚠️ గమనిక:
👉 మీ హాల్ టికెట్ నెంబర్ రెడీగా ఉంచండి
👉 వెబ్‌సైట్ స్లో అయితే కొంతసేపటి తర్వాత మళ్లీ ప్రయత్నించండి

Leave a Comment