Accenture Hiring – Trust & Safety Associate | Hyderabad | Freshers / 0–2 Years Experience
IT/BPO ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించాలనుకుంటున్నారా? Accenture సంస్థ Hyderabad లో Trust & Safety Associate పోస్టులకు నియామకాలు చేపడుతోంది. ఈ జాబ్‌లో ప్రధానంగా Content Moderation ద్వారా ఇంటర్నెట్‌లో సేఫ్ మరియు క్లీన్ కంటెంట్‌ను నిర్వహించడం ఉంటుంది.
📌 Job Role: Trust & Safety Associate
📍 Location: Hyderabad
🎓 Qualification: Any Graduate
💼 Experience: 0 – 2 Years
🕒 Shift: Rotational Shifts
💻 Key Responsibilities:
- ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో ఉన్న photos, videos, text content ను రివ్యూ చేయడం
- కంపెనీ పాలసీలకు విరుద్ధమైన కంటెంట్‌ను గుర్తించి తొలగించడం
- Spam, harmful లేదా inappropriate content ను గుర్తించడం
- యూజర్లు రిపోర్ట్ చేసిన personal information / sensitive content ను ఇంటర్నెట్ నుండి తొలగించడంలో సహాయం చేయడం
- యూజర్లకు సేఫ్ మరియు జెన్యూన్ సెర్చ్ రిజల్ట్స్ అందేలా చూసుకోవడం
🧠 Skills Required:
- మంచి attention to detail ఉండాలి
- మంచి communication & comprehension skills ఉండాలి
- కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం
- decisions** తీసుకునే సామర్థ్యం
- సెన్సిటివ్ కంటెంట్‌ను హ్యాండిల్ చేయగల emotional resilience
- ఇంటర్నెట్ ప్లాట్‌ఫార్మ్స్ మరియు డిజిటల్ సేఫ్టీపై ఆసక్తి
📲Telegram channal :https://t.me/malleshteluguJobs