Tech Mahindra – Customer Support Voice Process | Job Description
Job Responsibilities
- Customers నుంచి వచ్చే callsను handle చేయడం.
- వారి queries మరియు problemsను అర్థం చేసుకుని పరిష్కరించడం.
- మంచి customer service అందించడం.
- అవసరమైనప్పుడు escalationsను handle చేయడం.
- Customerతో Telugu, Hindi మరియు Englishలో సమర్థవంతంగా మాట్లాడడం.
Work Schedule
- 5 Days Working
- 2 Days Rotational Week Off
- Rotational Shifts
- Immediate joining అవకాశం
Eligibility Criteria
- Intermediate (10+2) లేదా Graduate అయి ఉండాలి.